Murukulu : ఎక్కువ నూనె అవసరం లేకుండానే.. మురుకులను ఇలా చేయండి.. భలే రుచిగా ఉంటాయి..
Murukulu : మనం పండగలకు రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటాం. మనం చేసే పిండి వంటల్లో మురుకులు కూడా ఒకటి. మురుకుల మనందరికి తెలిసినవే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరూ ఎంత ప్రయత్నించినా కూడా మురుకులను కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోలేకపోతుంటారు. ఈ మురుకులను రుచిగా అలాగే కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న…