Karam Borugula Mixture : 2 నిమిషాల్లోనే తయారు చేసుకునే కారం బొరుగుల మిక్చర్.. ఎంతో రుచిగా ఉంటుంది..
Karam Borugula Mixture : సాయంత్రం సమయాల్లో స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలా అని బయట దొరికే చిరుతిళ్లను తింటే అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న స్నాక్స్ ను తినడమే ఉత్తమం. కానీ చాలా మందికి స్నాక్స్ ను తయారు చేసేంత సమయం ఉండదు. కనుక శ్రమ లేకుండా కేవలం పది నిమిషాల్లోనే చేసేలా అలాగే రుచిగా ఉండేలా బొరుగులతో మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం….