Onion Ka Salan : బిర్యానీ, పులావ్‌లోకి రుచికరమైన ఆనియన్ కా సాలన్.. ఎంతో రుచిగా ఉంటుంది..
Onion Ka Salan : బిర్యానీ, పులావ్ వంటి వాటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. బిర్యానీ, పులావ్ వంటివి తినడానికి రుచిగా ఉన్నప్పటికీ వీటిని ఆనియన్ కా సాలన్ వంటి కూరలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. హోటల్స్ లో బిర్యానీతోపాటు మనకు ఈ కూరలను కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఆనియన్ కా సాలన్ కూరను మనం ఇంట్లో కూడా చాలా…