Garlic Pickle : వెల్లుల్లితో నిల్వ పచ్చడి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా సులభంగా పెట్టవచ్చు..
Garlic Pickle : మనం ఆవకాయ, టమాట, పండుమిర్చి వంటి రకరకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఈ పచ్చళ్లను ఆయా కాయలు లభించే కాలంలో మాత్రమే తయారు చేస్తాం. కానీ సంవత్సరం పొడవునా తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే నిల్వ పచ్చళ్లల్లో వెల్లుల్లి పచ్చడి కూడా ఒకటి. వెల్లుల్లిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఔషధంగా ఉపయోగించి మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. మనకు ఎంతో మేలు…