Karivepaku Pachadi : ఇంట్లో కూర చేసే టైమ్ లేకపోతే.. కరివేపాకు పచ్చడిని 5 నిమిషాల్లో ఇలా చేయవచ్చు..
Karivepaku Pachadi : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకు వేయనిదే చాలా మంది వంట చేయరు అని చెప్పవచ్చు. కరివేపాకును వంటల్లో వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతాయి. అంతేకాకుండా కరివేపాకును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వంటల్లోనే కాకుండా కరివేపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి…