Alu Chana Curry : ఆలు శనగల మసాలా కర్రీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..
Alu Chana Curry : బంగాళా దుంపలను సహజంగానే చాలా మంది కూరల రూపంలో చేసుకుంటుంటారు. వీటితో వేపుడు, టమాటా కూర, కుర్మా, పులావ్, బిర్యానీ, మసాలా కర్రీ వంటివి చేయవచ్చు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగడ్డలతో శనగలను కలిపి మసాలా కూరను కూడా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు శనగల మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు.. బంగాళదుంపలు – అర…