Chicken Pepper Fry : చికెన్ పెప్పర్ ఫ్రై తిన్నారా.. భలే రుచిగా ఉంటుంది.. తయారీ ఇలా..
Chicken Pepper Fry : చికెన్ ను తినడానికి ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చికెన్ తో రుచిగా చికెన్ పెప్పర్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ పెప్పర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు.. చికెన్ – ఒక కిలో, ఉప్పు – తగినంత,…