Jaggery Halwa : బెల్లంతో చాలా సుల‌భంగా చేయ‌గ‌లిగే హ‌ల్వా.. రుచి భ‌లేగా ఉంటుంది..

Jaggery Halwa : తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. మ‌నకు బ‌య‌ట దొర‌క‌డంతోపాటు ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే తీపి వంట‌కాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా బెల్లంతో కూడా మ‌నం హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా బెల్లంతో హ‌ల్వాను ఎలా…

Read More

Palu Kobbari Payasam : పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీ ఇలా.. రుచి ఎంతో అమోఘం..

Palu Kobbari Payasam : మ‌న తెలుగు ఇళ్ల‌లో చాలా మంది పాయ‌సాన్ని త‌యారు చేస్తుంటారు. చిన్న పండుగ వ‌చ్చినా.. ఏదైనా శుభ కార్యం అయినా చాలు.. పాయ‌సం ముందు వ‌రుస‌లో ఉంటుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పాలు, కొబ్బ‌రి వేసి చేసే పాయ‌సం ఇంకా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. తాజా కొబ్బ‌రి తురుము – 1…

Read More

Bhindi 65 : బెండకాయ 65.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..

Bhindi 65 : బెండకాయలతో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. బెండకాయ పులుసు, వేపుడు.. ఇలా రక రకాల కూరలను చేసి తింటుంటారు. అయితే బెండకాయలతో బెండకాయ 65 వంటి స్నాక్స్‌ను కూడా చేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బెండకాయలను తినలేని వారు కూడా ఇలా చేస్తే వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బెండకాయ 65ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ 65 తయారీకి కావల్సిన…

Read More

Idli With Oats : మీరు రోజూ తినే ఇడ్లీల్లో దీన్ని క‌లిపి తింటే.. కేజీల‌కు కేజీలు అల‌వోక‌గా బ‌రువు త‌గ్గుతారు..

Idli With Oats : ఉద‌యం పూట అల్పాహారం చేయ‌డం ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌రం. రోజంతా చ‌క్క‌గా పని చేయాలంటే మ‌నం ఉద‌యం పూట క‌చ్చితంగా అల్పాహారం చేయాలి. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా అల్పాహారం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ అల్పాహారాన్ని చేయ‌డం గ‌నుక మానేశామో ఆరోగ్య స‌మ‌స్య‌లు తప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉద‌యం వివిధ‌ ర‌కాల అల్పాహారాల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం త‌యారు చేసే అల్పాహారాల్లో ఇడ్లీ కూడా…

Read More

Chicken Tikka : ఓవెన్ లేకున్నా స‌రే.. రుచిక‌ర‌మైన చికెన్ టిక్కాను ఇలా ఇంట్లోనే త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Chicken Tikka : సాధార‌ణంగా చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే మాంసాహార ప్రియుల‌కు నచ్చుతుంది. చికెన్‌తో కూర‌, వేపుడు, బిర్యానీ వంటివి స‌హ‌జంగానే చేస్తుంటారు. అయితే చికెన్‌తో మ‌నం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కాను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఓవెన్ లేకున్నా ఇంట్లోనే సుల‌భంగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ టిక్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ ముక్క‌లు (బోన్‌లెస్‌) – అర‌ కిలో, శ‌న‌గ‌పిండి – ఒక‌టిన్న‌ర…

Read More

Tomato Pachi Mirchi Pachadi : ట‌మాటా ప‌చ్చి మిర్చి రోటి ప‌చ్చ‌డి.. చూస్తేనే నోరూరిపోతుంది..

Tomato Pachi Mirchi Pachadi : మ‌నం వంటింట్లో ట‌మాటాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కూర‌లు, ప‌చ్చ‌ళ్లు చేయ‌డానికి ఎక్కువ‌గా పండు ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పండు ట‌మాటాల‌తోనే కాకుండా ప‌చ్చి ట‌మాటాల‌తో కూడా మ‌నం రోటి ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి ట‌మాటాల‌తో చేసే ఈ రోటి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ప‌చ్చి ట‌మాటాల‌తో రోటి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట ప‌చ్చిమిర్చి రోటి ప‌చ్చ‌డి త‌యారీ విధానం…..

Read More

Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేశారంటే.. మొత్తం తినేస్తారు.. ఏమీ మిగ‌ల్చ‌రు..!

Chicken Fry : చికెన్ ను ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చికెన్ ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు ల‌భిస్తాయి. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా మారినేట్ చేసే అవ‌స‌రం లేకుండానే చికెన్ తో రుచిగా ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్…

Read More

Gongura Pappu : గోంగూర ప‌ప్పును ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Gongura Pappu : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూర పుల్ల‌ని రుచిని క‌లిగి ఉంటుంది. దీనిని కూడా మ‌నం ఎంతో కాలం నుండి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. గోంగూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డిని, ప‌ప్పును త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోంగూర‌తో చేసే ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పే క‌దా అని చాలా మంది తేలిక‌గా తీసుకుంటూ ఉంటారు. స‌రిగ్గా చేయాలే కానీ గోంగూర ప‌ప్పు ఎంతో…

Read More

Masala Egg Paratha : కోడిగుడ్ల‌తో మ‌సాలా ఎగ్ ప‌రాటాలు.. రుచి చూస్తే అస‌లు విడిచి పెట్ట‌రు..

Masala Egg Paratha : కోడిగుడ్ల‌తో స‌హ‌జంగానే చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. కోడిగుడ్డు కూర‌, వేపుడు.. ఇలా ర‌క‌రకాల కూర‌ల‌ను చేస్తుంటారు. అయితే కోడిగుడ్ల‌తో మ‌సాలా ఎగ్ ప‌రాటాల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కాస్త ఓపిక ఉండాలే కానీ మ‌నం కోడిగుడ్ల‌తో వీటిని ఎంతో రుచిగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలా ఎగ్ ప‌రాటాల‌ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు…..

Read More

బెల్లం తాలిక‌ల పాయ‌సం.. ఇలా చేస్తే అంద‌రూ ఇష్టంగా తింటారు..

మ‌న‌లో తీపిని ఇష్ట‌పడే వారు చాలా మంది ఉంటారు. మ‌న రుచికి త‌గిన‌ట్టుగానే మ‌నం ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే మ‌న‌కు కొన్ని సాంప్ర‌దాయ తీపి వంట‌కాలు కూడా ఉంటాయి. వాటిల్లో బెల్లం తాలిక‌ల పాయ‌సం కూడా ఒక‌టి. ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. ఈ బెల్లం తాలిక‌ల పాయాసాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం తాలిక‌ల…

Read More