Mysore Bonda : గోధుమ పిండితో ఇలా బోండాలను చేస్తే.. అచ్చం బయట లభించే వాటిలా వస్తాయి..!
Mysore Bonda : మనం ఉదయం పూట తయారు చేసే అల్పాహారాల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ బోండాలను తయారు చేయడానికి మనం మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. మైదా పిండిని అతిగా తీసుకోవడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మైదా పిండిని ఉపయోగించకుండా ఈ మైసూర్ బోండాలను రుచిగా ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో…