అటుకుల లడ్డూలు.. ఎంతో ఆరోగ్యకరం.. రోజుకు ఒకటి తినాలి..
మనం ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ అటుకులను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అటుకుల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. మనం అటుకులతో వివిధ రకాల చిరు తిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఆరోగ్యానికి మేలు చేసేలా అటుకులతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం….