Crispy Corn : రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీ కార్న్.. ఇలా సులభంగా చేయొచ్చు..
Crispy Corn : స్వీట్ కార్న్.. దాదాపుగా దీనిని మనలో చాలా మంది తినే ఉంటారు. స్వీట్ కార్న్ ను తినడం వల్ల మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఎన్నింటినో పొందవచ్చు. దీనిలో విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలతోపాటు శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చాలా మంది స్వీట్ కార్న్ ను ఉడికించుకుని, గింజలను వేయించుకుని తింటూ ఉంటారు. ఇవే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ను కూడా తయారు…