Chicken Lollipop : చికెన్ లాలీపాప్‌లను రుచిగా.. కరకరలాడేలా.. ఇలా చేయొచ్చు..!
Chicken Lollipop : నాన్ వెజ్ స్నాక్స్ అనగానే ముందుగా మనకు చికెన్ తో చేసే వంటకాలే గుర్తుకు వస్తాయి. వీటిలో చికెన్ 65, చికెన్ డ్రమ్ స్టిక్స్, చికెన్ లాలీపాప్స్ మొదలైనవి ముందు వరుసలో ఉంటాయి. ఇవి మనం బయట హోటల్ లో తిన్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇంట్లో కూడా అదే రుచి వచ్చే విధంగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చికెన్ లాలీపాప్ లను ఎలా తయారు…