Guddu Karam : గుడ్డు కారం ఇలా ఒక్కసారి చేసి తింటే.. ఇక ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు..
Guddu Karam : మన శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కండపుష్టికి, దేహదారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి ఇవి చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా చాలా తక్కువ సమయంలో అయిపోయేలా అదే విధంగా రుచిగా ఉండేలా గుడ్డు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి…..