Instant Chutney Mix : ఇలా చేసి పెట్టుకుంటే రోజూ చట్నీ చేసే పనిలేకుండా నెలరోజులు వాడుకోవచ్చు
Instant Chutney Mix : మనం ఉదయం పూట అల్పాహారంలో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తినడానికి ఎంతో రుచిగా చట్నీని కూడా తయారు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఉదయం పూట ఈ చట్నీని తయారు చేసుకోవడానికి తగినంత సమయం ఉండదు. చట్నీతో కలిపి తింటేనే మనం చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. ఇలా ఉదయం పూట ఎక్కువగా సమయం లేని వారు ఇన్ స్టాంట్ చట్నీ…