Rajma Masala Curry : రాజ్మాతో కూరను ఇలా చేసి తింటే.. అసలు విడిచిపెట్టరు.. ఎంతో బలవర్ధకమైన ఆహారం..
Rajma Masala Curry : రాజ్మా.. ఇవి మనందరికీ తెలిసినవే. చూడడానికి మూత్రపిండాల ఆకారంలో ఎర్రగా ఉండే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మాతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రాజ్మాతో చేసుకోదగిన వంటకాల్లో రాజ్మా మసాలా కూర కూడా ఒకటి. రాజ్మా మసాలా కూర చాలారుచిగా ఉంటుంది. చాలా…