Janthikalu : కరకరలాడుతూ ఉండేలా.. జంతికలను ఇలా తయారు చేయవచ్చు.. ఎంతో ఇష్టంగా తింటారు..
Janthikalu : మనం వంటింట్లో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో జంతికలు కూడా ఒకటి. వీటిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. జంతికల తయారీ విధానం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొన్ని సార్లు మనం తయారు చేసే ఈ జంతికలు గట్టిగా అవుతాయి లేదా మెత్తగా అవుతాయి. ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా కరకరలాడుతూ ఉండేలా చేయలేని వారు కూడా…