Allam Garelu : అల్లం గారెలను ఇలా చేస్తే.. విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..
Allam Garelu : మినుములతో చేసే గారెలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చేస్తుంటారు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మినప గారెలను చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తింటారు. అయితే వీటిలోనే అల్లం బాగా వేసి మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇవి అందరికీ ఎంతగానో నచ్చుతాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం గారెల తయారీకి కావల్సిన…