Sweet Corn Pulao : ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్.. తయారీ ఇలా..!
Sweet Corn Pulao : స్వీట్ కార్న్ అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీన్ని ఉడకబెట్టుకుని తింటే వచ్చే మజాయే వేరు. అలాగే వీటితో పలు ఇతర వంటకాలను కూడా చేస్తుంటారు. స్వీట్ కార్న్‌తో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్‌ను కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించాలే కానీ రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్ నిమిషాల్లో రెడీ అవుతుంది. దీన్ని ఎలా తయారు…