Chikkudukaya Fry : చిక్కుడు కాయ వేపుడును ఇలా చేస్తే.. అందరూ ఇష్టపడతారు..!
Chikkudukaya Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చిక్కడుకాయలతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. కానీ చిక్కుడుకాయ వేపుడు పొడి పొడిగా ఉండడం వల్ల అన్నంతో సరిగ్గా కలవదు. కనుక చిక్కుడుకాయ వేపుడును మెత్తగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడుకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు.. ముక్కలుగా చేసిన చిక్కుడు కాయలు – పావు కిలో, పల్లీలు…