Veg Dum Biryani : వెజ్ దమ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చేస్తే.. రెస్టారెంట్ లాగా రుచి వస్తుంది..
Veg Dum Biryani : మనకు రెస్టారెంట్ లలో లభించే వివిధ రకాల బిర్యానీలలో వెజ్ దమ్ బిర్యానీ కూడా ఒకటి. కూరగాయలతో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే ఈ బిర్యానీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వెజ్ దమ్ బిర్యానీని చాలా సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు…..