Vankaya Pulao : వంకాయలతో పులావ్‌.. ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Vankaya Pulao : వంకాయలు అనగానే మనకు ముందుగా గుత్తి వంకాయ కూర.. వంకాయ టమాటా.. వంకాయ ఫ్రై.. వంటి వంటకాలు గుర్తుకు వస్తాయి. వంకాయలతో కొందరు పచ్చడి కూడా చేస్తుంటారు. అయితే వంకాయలతో పులావ్‌ను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. శాకాహార ప్రియులు ఈ పులావ్‌ను ఎంతో ఇష్టపడతారు. మాంసాహార ప్రియులు కూడా దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు. ఇక వంకాయలతో పులావ్‌ను ఎలా తయారు చేయాలో…

Read More

Moong Dal Chaat : సాయంత్రం తినే ఆరోగ్యకరమైన స్నాక్స్‌.. మూంగ్‌ దాల్‌ చాట్‌.. తయారీ చాలా సులభం..

Moong Dal Chaat : సాయంత్రం సమయంలో చాలా మంది సహజంగానే నూనెతో చేసిన పదార్థాలు లేదా బేకరీ ఫుడ్‌ ఐటమ్స్‌ను తింటుంటారు. ఇవి వాస్తవానికి మనకు హాని చేస్తాయి. కనుక వాటికి బదులుగా ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. అలాంటి వాటిలో మూంగ్‌ దాల్‌ చాట్‌ ఒకటి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. అందుకు పదార్థాలు కూడా పెద్దగా అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Oats Dosa : ఓట్స్‌తో అప్పటికప్పుడు వేసుకునే ఇన్‌స్టంట్‌ దోశలు.. భలే రుచిగా ఉంటాయి..

Oats Dosa : ఉదయం సాధారణంగా అందరూ ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటారు. వాటిల్లో దోశలు కూడా ఒకటి. ఎవరైనా సరే తమకు నచ్చిన దోశలను వేసుకుని తింటుంటారు. అయితే మీరెప్పుడైనా ఓట్స్‌ దోశలను తిన్నారా. ఓట్స్‌ను సహజంగానే చాలా మంది పాలతో కలిపి తయారు చేసి తింటారు. కానీ ఓట్స్‌తో రుచికరమైన దోశలను కూడా వేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. ఇక ఈ దోశలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Mutton Paya : మ‌ట‌న్ పాయా ఒక్క‌సారి ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..

Mutton Paya : నాన్ వెజ్ తినే వారికి మ‌టన్ పాయ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌టన్ పాయ అంత రుచిగా ఉంటుంది మ‌రీ. అంతేకాకుండా దీనిని తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయ‌ని నిపుణులు కూడా చెబుతుంటారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మ‌ట‌న్ పాయ‌ను రుచిగా, సుల‌భంగా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ట‌న్ పాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మేక‌ కాళ్లు – 4, ఉల్లిపాయ…

Read More

Village Style Chicken Curry : ప‌ల్లెటూరి స్టైల్‌లో కోడికూరను ఇలా చేస్తే.. నోట్లో ముక్క వేసుకోగానే ఆహా అంటారు..

Village Style Chicken Curry : సండే రోజు అంద‌రూ నాన్ వెజ్ ను ఎక్కువ‌గా తింటూ ఉంటారు. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ ఒక‌టి. చికెన్ తో ప్ర‌తి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది చికెన్ లో ఏవో పొడులు వేసి చేస్తుంటారు. ఇలా చేసే చికెన్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి విలేజ్ స్టైల్ చేసే చికెన్ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కూర‌ను గ్రామాల్లో…

Read More

Prawns Fry : రొయ్య‌ల వేపుడు ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Prawns Fry : రొయ్య‌లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రొయ్య‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాల్లో రొయ్య‌ల వేపుడు కూడా ఒక‌టి. రొయ్య‌ల వేపుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. చాలా మంది రొయ్య‌ల వేపుడును ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే రొయ్య‌ల వేపుడు కంటే కింద చెప్పిన విధంగా…

Read More

Katte Pongali : క‌ట్టె పొంగ‌లి ఇలా చేస్తే.. ఆల‌యంలో ప్ర‌సాదం లాంటి రుచి వ‌స్తుంది..

Katte Pongali : క‌ట్టె పొంగ‌లి.. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. క‌ట్టె పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసి అమ్మ‌వారికి నైవేధ్యంగా స‌మర్పిస్తూ ఉంటారు. ఆల‌యాల్లో ప్ర‌సాదంగా కూడాక‌ట్టె పొంగ‌లిని పెడ‌తారు. ఈ క‌ట్టె పొంగ‌లిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రుచిగా, స‌లుభంగా క‌ట్టె పొంగ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క‌ట్టె పొంగ‌లి త‌యారీకి…

Read More

Mysore Masala Dosa : మైసూర్ మ‌సాలా దోశ‌.. ఇలా చేస్తే హోట‌ల్ లాంటి రుచి వ‌స్తుంది..

Mysore Masala Dosa : ఉద‌యం పూట అల్పాహారంగా చేసే దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఇంట్లో చాలా సులువుగా త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే మ‌న‌కు బ‌య‌ట హోట‌ల్స్ లో వివిధ రుచుల్లో వివిధ ర‌కాల దోశ‌లు దొరుకుతాయి. మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే దోశ‌ల్లో మైసూర్ మ‌సాలా దోశ కూడా ఒక‌టి. ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ మైసూర్ మ‌సాలా దోశ‌ను…

Read More

Poha Pakoda : అటుకుల‌తో చేసే పోహా ప‌కోడా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Poha Pakoda : మ‌నం అటుకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాం. అటుకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి వివిధ ర‌కాల పోష‌కాలు అందుతాయి. అటుకుల‌తో ఎక్కువ‌గా మ‌నం పోహా, అటుకుల మిక్చ‌ర్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా అటుకుల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌కోడీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అటుకులతో రుచిగా ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పోహా ప‌కోడా త‌యారీకి…

Read More

Mutton : మ‌ట‌న్‌ను చాలా త్వ‌ర‌గా, మెత్త‌గా ఎలా ఉడికించుకోవాలో తెలుసా..?

Mutton : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది మ‌ట‌న్‌, చికెన్ వంటి మాంసాహారాల‌ను తింటుంటారు. అయితే చికెన్ క‌న్నా మ‌ట‌న్ రుచి అమోఘంగా ఉంటుంది. క‌నుక వారం వారం మ‌ట‌న్ తినేవారు కూడా ఉంటారు. అయితే కొంద‌రు మ‌ట‌న్ ను ఎంత ఉడ‌క‌బెట్టినా ముక్క‌ల‌ను కొరికితే మాత్రం గ‌ట్టిగానే ఉంటాయి. దీంతో మ‌ళ్లీ మ‌ట‌న్‌ను ఉడికించాల్సి వ‌స్తుంది. ఇలా కొంద‌రు ఎల్ల‌ప్పుడూ మ‌ట‌న్‌ను ఉడికించ‌డ‌లో ఇబ్బందులు ప‌డుతూనే ఉంటారు. అయితే మ‌ట‌న్‌ను త్వ‌ర‌గా, మెత్త‌గా ఎలా…

Read More