Beerakaya Pachadi : బీరకాయ పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అదిరిపోతుంది..
Beerakaya Pachadi : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనం కూరగాయలను ఆహారంగా తీసుకుంటాం. మన ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. వీటిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ప ఫైబర్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అధిక బరువు, అజీర్తి, మలబద్దకం వంటి అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. బీరకాయలతో కూరలనే కాకుండా పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం….