Chicken Noodles : చికెన్ నూడుల్స్‌ను ఇలా చేశారంటే.. అసలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వైపు వెళ్లరు..
Chicken Noodles : నూడుల్స్ అంటే సాధారణంగా చాలా మందికి ఇష్టమే. అందుకనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు తరచూ పరుగులు పెడుతుంటారు. ఎగ్ నూడుల్స్, వెజ్, చికెన్.. ఇలా రకరకాల నూడుల్స్‌ను తింటుంటారు. అయితే వాస్తవానికి బయటి ఫుడ్‌ను తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందువల్ల ఏది తిన్నా ఇంట్లో చేసుకుంది అయితేనే బాగుంటుంది. ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. మరి నూడుల్స్‌ను తినడం ఎలా.. అంటే.. ఇంట్లోనే చికెన్ నూడుల్స్‌ను ఎంతో సులభంగా…