Gongura Kura : గోంగూరను కూరలా ఇలా చేసి తింటే.. వహ్వా.. అంటారు..!
Gongura Kura : ఆకుకూరైనటువంటి గోంగూరను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోంగూరను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. గోంగూరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ, బి6, సి వంటి విటమిన్స్ క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. గోంగూరను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గోంగూరతో మనం పచ్చడి, పప్పు వంటి వంటకాలను ఎక్కువగా…