Puli Bongaralu : దోశ పిండి మిగిలితే.. పులిబొంగరాలను ఇలా వేసుకుని తినవచ్చు.. రుచి భలేగా ఉంటాయి..
Puli Bongaralu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో దోశలు కూడా ఒకటి. దోశ పిండిని మనం రెండు మూడు రోజులకు సరిపడా తయారు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇలా నిల్వ చేసుకున్న దోశ పిండితో లేదా తక్కువ మోతాదులో పిండి మిగిలినప్పుడు ఆ పిండితో మనం పులిబొంగరాలను కూడా తయారు చేసుకోవచ్చు. పులిబొంగరాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. దోశ పిండితో…