Puri : పూరీలు మెత్తగా.. పొంగేలా.. ఇలా తయారు చేయవచ్చు..!
Puri : మనలో చాలా మంది ఇష్టంగా తినే అల్పాహారాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని మనం అప్పుడప్పుడూ తయారు చేస్తూనే ఉంటాం. కొందరూ ఎంత ప్రయత్నించినా కూడా పూరీలను మెత్తగా, పొంగేలా తయారు చేసుకోలేకపోతుంటారు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనం పూరీలను మెత్తగా, పొంగేలా.. అలాగే ఎక్కువగా నూనెను పీల్చుకోకుండా ఉండేలా తయారు చేసుకోవచ్చు. మెత్తగా ఉండేలా పూరీలను ఎలా తయారు…