Mutton Fry : మటన్ ఫ్రై ఎంతో రుచికరం.. తయారు చేయడం చాలా సులభం..!
Mutton Fry : మనలో చాలా మంది ఇష్టంగా తినే మాంసాహార ఉత్పత్తుల్లో మటన్ కూడా ఒకటి. మటన్ ను మనం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని మితంగా తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మటన్ ను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ తోపాటు వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి. మటన్ ను మనం వివిద రకాలుగా వండుకుని తింటూ ఉంటాం. మటన్ తో…