Chapati : చపాతీలు మెత్తగా, మృదువుగా రావాలంటే.. ఇలా చేయాలి..!
Chapati : మనం గోధుమలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గోధుమలను పిండిగా చేసి మనం చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. అయితే గోధుమ పిండితో చపాతీలను మృదువుగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు.. గోధుమ పిండి…