Chicken Curry : కోడికూరను ఇలా వండారంటే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Chicken Curry : మనకు చవకగా లభించే మాంసాహార ఉత్పత్తులల్లో చికెన్ ఒకటి. చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ ను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. మనం చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎటువంటి మసాలా పేస్ట్ లను వేయకుండా రుచిగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం….