Chicken Vada : చికెన్‌తో చేసే వడలను ఎప్పుడైనా తిన్నారా ? అద్భుతంగా ఉంటాయి..!
Chicken Vada : మనం వంటింట్లో అనేక రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. మనం సాయంత్రం సమయాలలో తినడానికి చేసుకునే చిరుతిళ్లల్లో వడలు కూడా ఒకటి. మనం మసాలా వడ, సగ్గు బియ్యం వడ, అటుకుల వడ ఇలా రకరకాల వడలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనం చికెన్ తో కూడా వడలను తయారు చేసుకోవచ్చు. చికెన్ తో చేసే వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో వడలను ఎలా…