Palli Chutney : ఇడ్లీ, దోశలలోకి పల్లీల చట్నీని ఇలా చేస్తే.. సూపర్‌గా ఉంటుంది..!
Palli Chutney : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా దోశ, ఇడ్లీ, వడ, ఊతప్పం, ఉప్మా వంటి రకరకాల పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వీటితోపాటు వీటిని తినడానికి చట్నీని కూడా తయారు చేస్తూ ఉంటాం. చట్నీ రుచిగా ఉంటేనే మనం చేసే పదార్థాలు రుచిగా ఉంటాయి. మనం చేసే చట్నీల్లో పల్లి చట్నీ కూడా ఒకటి. ఈ పల్లి చట్నీతో మనం ఎటువంటి అల్పాహారాన్ని అయినా తినవచ్చు. ఈ పల్లి చట్నీని రుచిగా ఎలా తయారు…