Alu Samosa : ఆలూ స‌మోసా త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి.. అన్నీ తినేస్తారు..!

Alu Samosa : మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరికే చిరుతిళ్ల‌లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. స‌మోసాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు వివిధ రుచుల్లో స‌మోసాలు ల‌భ్యమ‌వుతాయి. వీటిల్లో ఆలూ స‌మోసాలు కూడా ఒక‌టి. ఆలూ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఆలూ స‌మోసాల‌ను మ‌నం చాలా సులువుగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా ఆలూ స‌మోసాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి…..

Read More

Rajma Tikki : రాజ్మా టిక్కీ.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Rajma Tikki : రాజ్మా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలా మందికి తెలియ‌దు. కానీ ఇవి చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. చూసేందుకు పెద్ద సైజు చిక్కుడు గింజ‌ల్లా ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా తింటుంటారు. చపాతీల్లోకి గాను కూర‌గా చేసి వీటిని తింటారు. అయితే వీటితో టిక్కీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్‌గా తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్య‌కరం కూడా. వీటి…

Read More

Alu Rice : కూర చేసే స‌మయం లేక‌పోతే.. ఆలు రైస్‌ను చేసి తిన‌వ‌చ్చు..!

Alu Rice : ఆలుగ‌డ్డ‌ల‌ను మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు పోషకాలు కూడా ల‌భిస్తాయి. ఆలుగ‌డ్డ‌ల‌తో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే వీటిని ఉప‌యోగించి రైస్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా కూర త‌యారు చేసే సమ‌యం లేక‌పోతే దీన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం ఇది మ‌న‌కు ఆహారంగా ప‌నిచేస్తుంది. ఉద‌యం చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్‌లా…

Read More

Apollo Fish : చేప‌ల‌తో అపోలో ఫిష్‌.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..!

Apollo Fish : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేప‌లు అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చేప‌ల‌ను వేపుడు, పులుసు చేసుకుని తింటారు. అయితే చేప‌ల‌తో మ‌నం అపోలో ఫిష్‌ను కూడా చేసుకోవ‌చ్చు. కానీ ఇది ఎక్కువ‌గా బ‌య‌ట రెస్టారెంట్ల‌లో ల‌భిస్తుంది. కాస్త శ్ర‌మించాలే కానీ దీన్ని ఇంట్లోనూ ఎంతో రుచిక‌రంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక అపోలో ఫిష్ ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అపోలో ఫిష్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. క‌రివేపాకు…

Read More

Cauliflower Fry : కాలిఫ్ల‌వ‌ర్ వేపుడు.. అన్నంలోకి భ‌లే రుచిగా ఉంటుంది..!

Cauliflower Fry : సాధార‌ణంగా మ‌నం అన్నంతో ప‌ప్పు లేదా సాంబార్ వంటి కూర‌ల‌ను తినేట‌ప్పుడు వేపుడు ఉంటే బాగుంటుంద‌ని అనుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే వ‌డియాల‌ను, చిప్స్‌ను, ఇత‌ర వేపుడు కూర‌ల‌ను అంచున పెట్టుకుని తింటుంటాం. దీంతో భోజ‌నం రుచి భ‌లేగా ఉంటుంది. అయితే కాలిఫ్ల‌వ‌ర్‌తో వేపుడు త‌యారు చేసి దాన్ని అన్నంతో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కాలిఫ్ల‌వ‌ర్ వేపుడును రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిఫ్ల‌వ‌ర్…

Read More

Masala Dal : వివిధ ర‌కాల ప‌ప్పుల‌తో క‌లిపి చేసే మ‌సాలా దాల్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Masala Dal : సాధార‌ణంగా మ‌నం ప‌ప్పుతో చేసే ఏ కూర అయినా బాగా ఇష్టంగా తింటారు. అనేక ర‌కాల ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను మ‌నం ప‌ప్పుతో క‌లిపి వండుతుంటాం. అయితే వివిధ ర‌కాల ప‌ప్పుల‌ను క‌లిపి కూడా వండుకోవ‌చ్చు. దీన్నే మ‌సాలా దాల్ అంటారు. ఇలా అన్ని ప‌ప్పుల‌ను క‌లిపి వండి తిన‌డం వల్ల అన్నింటిలో ఉండే పోష‌కాల‌ను మ‌నం ఒకేసారి పొంద‌వ‌చ్చు. దీంతోపాటు ప్రోటీన్లు కూడా శ‌రీరానికి స‌రిగ్గా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా…

Read More

Nuvvula Pulusu : ఎంతో రుచిక‌ర‌మైన నువ్వుల పులుసు.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Nuvvula Pulusu : మ‌న శ‌రీరానికి నువ్వులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. నువ్వుల‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వీటిల్లో నువ్వుల ల‌డ్డూలు ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మ‌న ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే ఐర‌న్ మ‌న శ‌రీరంలో ర‌క్తాన్ని పెంచుతుంది. ఇలా నువ్వుల‌తో…

Read More

Pesarapappu Payasam : పెస‌ర‌ప‌ప్పుతో రుచిక‌ర‌మైన పాయ‌సం.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Pesarapappu Payasam : మ‌నం వంటింట్లో చేసే ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌లో పాయ‌సం కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల రుచుల్లో ఈ పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర ప‌ప్పు పాయ‌సం రుచిగా ఉండ‌డ‌మే కాకుండా త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. పెస‌ర‌ప‌ప్పుతో పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Dondakaya Vepudu : దొండ‌కాయ వేపుడును క‌ర‌క‌ర‌లాడేలా ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Dondakaya Vepudu : మ‌నం ఆహారంగా అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉంటాం. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయలు కూడా ఒక‌టి. వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ దొండ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. దొండ‌కాయ‌ల‌తో ప‌చ్చ‌డి, కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చూస్తూ ఉంటాం….

Read More

Egg Noodles : బ‌య‌ట ల‌భించే రుచితో.. ఎగ్ నూడుల్స్‌ను ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Egg Noodles : మ‌న‌కు ప్ర‌స్తుత కాలంలో బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భిస్తున్న‌ చిరుతిళ్లలో నూడుల్స్ కూడా ఒక‌టి. హోట‌ల్స్ లో, పాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఇవి మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వివిధ ర‌కాల రుచుల్లో ఈ నూడుల్స్ ల‌భ్య‌మ‌వుతాయి. వాటిల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా…

Read More