Munakkaya Nilva Pachadi : మునక్కాయలతో నిల్వ పచ్చడి.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!
Munakkaya Nilva Pachadi : మునక్కాయలు.. ఇవి మనందరికీ తెలుసు. వీటిని ఆహారంలో భాగంగా మనం తరచూ తీసుకుంటూ ఉంటాం. మునక్కాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మునక్కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో ఎంతో రుచిగా…