Vegetable Pulao : వెజిటెబుల్ పులావ్ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Vegetable Pulao : మనలో చాలా మంది పులావ్ ను తినడానికి ఇష్టపడతారు. మనం వివిధ రకాల పులావ్ లను తయారు చేస్తూ ఉంటాం. అందులో వెజిటెబుల్ పులావ్ కూడా ఒకటి. వెజిటెబుల్ పులావ్ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనం తరచూ చేసే పులావ్ కు బదులుగా కింద చెప్పిన విధంగా చేసే వెజిటెబుల్ పులావ్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. భిన్నంగా…