Egg Dum Biryani : ఎగ్ దమ్ బిర్యానీ.. ఇంట్లో సులభంగా రుచికరంగా తయారు చేసుకోవచ్చు..!
Egg Dum Biryani : ప్రోటీన్స్ ను అధికంగా కలిగిన ఆహారాలలో కోడి గడ్లు కూడా ఒకటి. వీటిని మనం తరచూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. కోడిగుడ్లను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పిల్లలకు వీటిని ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే…