Ghee Rice : నెయ్యి అన్నం తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!
Ghee Rice : మనం ఆహారంలో భాగంగా పాల నుండి తయారయ్యే నెయ్యిని కూడా తీసుకుంటూ ఉంటాం. నెయ్యిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మనలో చాలా మంది ప్రతి రోజూ నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. నెయ్యిని తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెయ్యిని వేసి చేసే తీపి పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి. నెయ్యితో కేవలం తీపి పదార్థాలనే కాకుండా ఎంతో రుచిగా…