Badusha : తియ్యతియ్యని బాదుషా.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!
Badusha : మనం అనేక రకాల తీపి పదార్థాలను తింటూ ఉంటాం. వీటిలో బాదుషా కూడా ఒకటి. దీని రుచి మనందరికీ తెలుసు. ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటిని మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా ఎంతో రుచిగా ఉండే బాదుషాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు.. మైదా…