Godhuma Rava Kesari : గోధుమ రవ్వ కేసరి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Godhuma Rava Kesari : మనం ఆహారంగా తీసుకునే ధాన్యాలలో గోధుమలు కూడా ఒకటి. గోధుమలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోధుమలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గోధుమలను మనం పిండిగా, రవ్వగా చేసుకుని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ పిండితో చపాతీలను, రోటీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ రవ్వతో ఉప్మా ను ఎక్కువగా తయారు…