Gongura Endu Royyala Iguru : ఎంతో రుచికరమైన గోంగూర ఎండు రొయ్యల ఇగురు.. ఇలా చేయాలి..!
Gongura Endu Royyala Iguru : మనం ఆహారంగా అనేక రకాల ఆకు కూరలను తింటూ ఉంటాం. ఆకు కూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన ఆహారంగా తీసుకునే ఆకు కూరల్లో గోంగూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. రక్త హీనతన సమస్యను తగ్గించడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో గోంగూర ఎంతో ఉపయోగపడుతుంది. గోంగూరను ఉపయోగించి పచ్చడిని, పప్పును తయారు చేస్తూ ఉంటాం. ఇవే…