Kaju Paneer Masala Curry : రెస్టారెంట్ స్టైల్లో కాజు పనీర్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
Kaju Paneer Masala Curry : మనం శరీరంలో ఉండే ఎముకలు దృఢంగా ఉండడానికి కాల్షియం అవసరమని మనందరికీ తెలుసు. కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి పాలు. పాలు లేదా పాల ఉత్పత్తులను చాలా మంది ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. పాలను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. పాల ఉత్పత్తులలో పన్నీర్ కూడా ఒకటి. ఇది కూడా మనందరికీ తెలిసిందే. … Read more









