Biyyam Pindi Vadalu : మినప పప్పుతోనే కాదు.. బియ్యం పిండితోనూ వడలు వేసుకోవచ్చు..!
Biyyam Pindi Vadalu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ వడలను కూడా తయారు చేస్తూ ఉంటాం. వడల రుచి మనందరికీ తెలిసిందే. వడల తయారీకి మనం ఎక్కువగా మినప పప్పును వాడుతూ ఉంటాం. మినప పప్పును నానబెట్టి మిక్సీ పట్టి వడలను తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. మన ఇంట్లో బియ్యం పిండి ఉండాలే కానీ చాలా తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా ఉండే వడలను తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండితో వడలను … Read more









