Pesara Pappu Pakodi : పెసలతో పకోడీలను ఇలా తయారు చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Pesara Pappu Pakodi : పెసల్ని తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి శరీరానికి ఎంతో చలువ చేస్తాయి. బరువు తగ్గించడంలో సహాయ పడతాయి. వీటిని తింటే శరీరానికి ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. కనుక శక్తి అందుతుంది. అందువల్ల పెసలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే నేరుగా పెసలను ఉడకబెట్టి లేదా మొలకెత్తించి తినడం కష్టం అవుతుంది అనుకుంటే వీటితో పకోడీలను వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. … Read more









