Ulava Karam Podi : ఉలవలతో కారం పొడి తయారీ ఇలా.. అన్నంలో మొదటి ముద్ద తినాలి..!
Ulava Karam Podi : పూర్వ కాలంలో అధికంగా తీసుకునే ఆహార పదార్థాలలో ఉలవలు ఒకటి. ఉలవలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని ఆహారంగా తీసుకునే వారు చాలా తక్కువగా ఉన్నారు. అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణాశయ సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ ఉలవలు ఎంతో సహాయపడతాయి. ఉలవలను తరుచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పురుషులల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఎదిగే పిల్లలకు ఉలవలను వారంలో రెండు సార్లు ఆహారంలో … Read more









