Tandoori Roti : తందూరీ రోటీలను ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Tandoori Roti : బయట మనం రెస్టారెంట్‌లకు వెళితే.. అక్కడ భిన్న రకాల రోటీలు లభిస్తాయి. వాటిల్లో తందూరి రోటీ ఒకటి. దీన్ని వివిధ రకాల కూరలతో తింటారు. అయితే తందూరీ రోటీలు కేవలం హోటల్స్ లో మాత్రమే లభిస్తాయా.. ఇంట్లో చేసుకోలేమా.. అంటే.. చేసుకోవచ్చు. కాస్త శ్రమించాలే కానీ తందూరీ రోటీలను ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తందూరీ రోటీ తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









