Goruchikkudu Vellulli Fry : గోరు చిక్కుడు వెల్లుల్లి ఫ్రై.. రుచి అద్భుతంగా ఉంటుంది..!
Goruchikkudu Vellulli Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో గోరు చిక్కుడు కాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా ఇవి కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోరు చిక్కుడు కాయలలో పొటాషియం, ఫోలేట్, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ తోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి విటమిన్లు కూడా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. … Read more









