Mudda Pappu : ముద్ద‌ప‌ప్పును అస‌లు వండే విధానం ఇది.. ఇలా చేసి తింటే పొట్ట‌లో గ్యాస్ రాదు..!

Mudda Pappu : మ‌నం వంటింట్లో కందిప‌ప్పును ఉప‌యోగించి ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కందిప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పప్పులో ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. పిల్లల ఎదుగుద‌ల‌కు ఈ ప‌ప్పు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ పప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ఐర‌న్, కాల్షియం ల‌భిస్తాయి. ఫోలిక్ యాసిడ్ అధికంగా క‌లిగిన ఆహారాల్లో కందిప‌ప్పు కూడా ఒక‌టి. గ‌ర్భిణీ స్త్రీలు … Read more