Tomato Pallilu Roti Pachadi : టమాటాలు, ప‌ల్లీల‌తో రోటి ప‌చ్చ‌డి.. రుచి చూస్తే ఒక ప‌ట్టు ప‌డ‌తారు..!

Tomato Pallilu Roti Pachadi : మ‌నం ట‌మాటాల‌ను ఉప‌యోగించి ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట ప‌ల్లి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ ప‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట ప‌ల్లి ప‌చ్చ‌డిని రోట్లో వేసి చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. చాలా స‌లువుగా, చాలా రుచిగా ట‌మాట ప‌ల్లి ప‌చ్చ‌డిని రోట్లో వేసి ఎలా … Read more