Telangana Style Mutton Curry : తెలంగాణ స్టైల్ మటన్ కర్రీని ఇలా చేయండి.. ఘాటుగా, రుచిగా ఉంటుంది..!
Telangana Style Mutton Curry : మాంసాహారాల్లో మనకు మటన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. మటన్ తో చేసే బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మటన్‌తో కేవలం బిర్యానీనే కాకుండా అనేక ఇతర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మటన్‌తో తెలంగాణ స్టైల్‌లో కూరను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో ఘాటుగా, రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభమే. ఇక తెలంగాణ స్టైల్‌లో మటన్ కర్రీని ఎలా … Read more









