Spring Onion Tomato Curry : ఉల్లికాడలు, టమాటాల కూర.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Spring Onion Tomato Curry : మనం కూరలలో ఉల్లిపాయలతోపాటు అప్పుడప్పుడూ ఉల్లికాడలను కూడా వేస్తూ ఉంటాం. ఉల్లిపాయలే కాదు ఉల్లికాడలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లికాడలలో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వైరస్ ల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా చేయడంలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఉల్లికాడలు ఉపయోగపడతాయి. ఉల్లికాడలతో కూరను … Read more









