Sambar Powder : సాంబార్ పౌడర్‌ను బయట తెచ్చుకోకండి.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు..!
Sambar Powder : మనం వంటింట్లో కూరలతోపాటు అప్పుడప్పుడు సాంబార్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. సాంబార్ ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సాంబార్ తయారీలో మనం సాంబార్ పౌడర్ ను ఉపయోగిస్తూ ఉంటాం. దీనిని మనం బయట ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. బయట కొనుగోలు చేసే పని లేకుండా సాంబార్ పౌడర్ ను ఇంట్లోనే మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని … Read more









